వ్యాక్సినేషన్ లో ఒడిశా రికార్డ్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 6 July 2021

వ్యాక్సినేషన్ లో ఒడిశా రికార్డ్ !

 


ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం వెయ్యి 735సెంటర్లలో జరిగిన ఈ కార్యక్రమంలో సగం మంది 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారు. సోమవారమే తొలి డోస్ వేసుకున్న వారి సంఖ్య పది లక్షలుగా నమోదై మరో మైలురాయిని దాటేసింది. 

No comments:

Post a Comment

Post Top Ad