సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 4 July 2021

సామెతలు...!

 

* చింతపువ్వు లాంటి బియ్యం !

* రాతికుండకు ఇనుపతెడ్డు !

* పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు !

* యోగికీ, భోగికీ, రోగికీ నిద్ర లేదు !

* కమ్మనీచు కడిగినాపోదు, కాకినలుపు చిప్పపెట్టి గోకినాపోదు !

* కొండమీది గోలేమిటంటే కోమటివాళ్ళ రహస్యాలు !

* చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే చెవుల పోగులు నా జన్మానా ఎరగ నన్నదట !

* వైదికపు పిల్లీ వ్రత్తి పలకవే అంటే మావు మావు అందిట !

* పాములలో మెలగవచ్చును గాని స్వాములలో మెలగలేము !

* అరవచాకిరి !

* గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం !

* తడిగుడ్డలతో గొంతుక కోయడం !

* పాలుతాగిన రొమ్మున గుద్దడం !

* పిల్లలు గారకాయలలాగున్నారు !

* గానుగరోలు లాంటి నడుము !

No comments:

Post a Comment

Post Top Ad