ఇంధన వినియోగం పుంజుకుంది ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 10 July 2021

ఇంధన వినియోగం పుంజుకుంది !


లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే నెలతో పోల్చినప్పుడు తే జూన్‌లో ఇంధన వినియోగం దాదాపు 8 శాతం మేర పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. గతేడాది విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఇంధన వినియోగం సాధారణ స్థితికి చేరుకోగా,  సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ వినియోగం పడిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఇంధన వినియోగం మళ్లీ పెరిగింది. 

No comments:

Post a Comment

Post Top Ad