సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 11 July 2021

సామెతలు ....!* నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు !

* నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది !

* నలుగురితో నారాయణా, కులంతో గోవిందా !

* నల్లటి కుక్కకు నాలుగు చెవులు !

* నల్ల బ్రాహ్మణుణ్ణి, ఎర్ర కోవిటిని నమ్మకూడందట !

* నవ్విన నాపచేనే పండుతుంది !

* నాగస్వరానికి లొంగని తాచు !

* నిండా మునిగిన వానికి చలేంటి !

* నిండు కుండ తొణకదు !

* నిఙ౦ నిప్పులా౦టిది !

* నిజం నిలకడమీద తెలుస్తుంది !

* నిత్య కళ్యాణం, పచ్చ తోరణం !

* నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది !

* నిప్పు ముట్టనిదే చేయి కాలదు !

* నిప్పులేనిదే పొగరాదు !

No comments:

Post a Comment

Post Top Ad