బుజ్జి ఆవు దూడ

Telugu Lo Computer
0

 


బంగ్లాదేశ్‌ చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్‌ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్‌కు చెందిన మాణిక్యం (వేచూర్‌ జాతి) గిన్నిస్‌ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)