జనావాసాల్లోకి ఏనుగు

Telugu Lo Computer
0


చిక్‌మంగళూర్‌లోని ఏబీసీ కాఫీ క్యూరింగ్ ఏరియాలో ప్రవేశించిన ఏనుగు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడింది. స్థానికులు భయాందోళనకు గురై అటవీ అధికారులకు సమాచరం ఇవ్వగా,  ఘటనా స్థలానికి వచ్చి ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టారు. జనావాసాల్లో ఏనుగు పరుగులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)