సామెతలు.... ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 3 July 2021

సామెతలు.... !

 

* ఏమీ లేనిచోట  ఆముదము చెట్టే మహా వృక్షము !

* అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు !

* అనువు గాని చోట అధికులమనరాదు !

* అభ్యాసం కూసు విద్య !

* అమ్మబోతే అడివి కొనబోతే కొరివి !

* అయితే ఆదివారం కాకుంటే సోమవారం !

* ఇల్లు పీకి పందిరేసినట్టు !

* ఎనుబోతు మీద వాన కురిసినట్టు !

* చెవిటి వాని ముందు శంఖమూదినట్టు !

* వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక !

* మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె !

* ఆడబోయిన తీర్థము యెదురైనట్లు !

* ఆడలేక మద్దెల వోడు అన్నట్లు !

* ఆది లొనే హంస పాదు !

* ఇచ్చుకోనోడు ఈగ - పుచుకొనోడు పులి !

No comments:

Post a Comment

Post Top Ad