కీచక పని...!

Telugu Lo Computer
0



తెలంగాణా రాష్ట్రములోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్‌ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి బాకీ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో  తనకు బాకీ ఉన్న వ్యక్తి భార్య ఫోటోను డేటింగ్ యాప్‌లో పెట్టాడు. బాధితుల ఫిర్యాదుతో అరవింద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)