సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 17 July 2021

సామెతలు...!
*  ఇంటికి దీపం ఇల్లాలే !

*  అటునుండి నరుక్కు రా !

*  ఇల్లుని చూసి ఇల్లాలను చూడమన్నారు ! 

*  ఇంటి గుట్టు లంకకు చేటు !

*  ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చే వాడైనా లేచి వస్తాడట !

*  ఇరుగు ఇంగలం పొరుగు మంగలం !

*  మంగలంలోని పేలాల్లాగా !

*  మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు !

*  మంగలి పనిలాగా !

*  మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే !

*  మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే !

*  మంచం మీద వున్నంతసేపే మగడు - కిందికి దిగితే యముడు !

*  మంచం వేసేంతవరకే ఇద్దరం - మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట !

*  మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట !

*  మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లు !

No comments:

Post a Comment