సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 13 July 2021

సామెతలు...!

 

* పగలంతా బారెడు నేశా రాత్రికి దిగ నేస్తా అన్నట్టు !

* పనిఒత్తిడికి వీడ్కోలు, పించనుకు స్వాగతం !

* పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు !

* పందికేంతెలుసు పన్నీరు వాసన !

* పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్లు !

* పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది !

* పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది !

* పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి !

* పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది !

* పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?

* పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది !

* పావలా కోడికి ముప్పావలా దిష్టి !

* పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!

* పాలు, నీళ్ళలా కలిసిపోయారు !

* పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు !

No comments:

Post a Comment