సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 6 July 2021

సామెతలు...!

 

* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం !

* ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు !

*  ఉరంతా నాన్నకి వణికితే, నాన్న అమ్మకు వణికాడట !

* కలలో జరిగింది ఇలలో జరగదు !

* చేసేవి లోపాలు – చెపితే కోపాలు !

* పిల్లని చూసి చీర, బావిని చూసి చేద కొనాలి !

* పైన పటారం - లోన లొటారం !

* చనిపోయిన వారి కళ్ళు చారెడు !

* చల్లకొచ్చి ముంత దాచినట్లు !

* చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు !

 * చాప క్రింది నీరులా !

* చారలపాపడికి దూదంటి కుచ్చు !

* చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు !

* చింత చచ్చినా పులుపు చావనట్టు !

* చెడపకురా చెడేవు !

No comments:

Post a Comment

Post Top Ad