తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 9 July 2021

తెలంగాణలో కైటెక్స్ గ్రూప్


కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ వ‌స్త్ర  వ్యాపార సంస్థ కైటెక్స్ తెలంగాణలో  రూ. 3,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడానికి ముందుకు వచ్చింది.  ఈ మేరకు  పెట్టుబ‌డులు పెట్టడానికి గల అవ‌కాశాల‌ను కైటెక్స్ గ్రూపు చైర్మ‌న్, ఎండీ సాబ్ ఎం జాక‌బ్ బృందం మంత్రి కేటీఆర్ తో చర్చించింది. దుస్తుల తయారీ రంగంలో ఈ సంస్థకు మంచి పేరుంది. కేరళ, తమిళనాడులో ఈ సంస్థకు పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక అనుకూల విధానాలు, టైక్స్‌టైల్స్  రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ చెప్పారు. 


No comments:

Post a Comment

Post Top Ad