సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 8 July 2021

సామెతలు...!

 


* బారు పెట్టినవాడు బీరు పోయకమానడు !

* సిమ్రాన్ సినిమా తీస్తే, సావిత్రి సంగీతం కొట్టిందంటా !

* ఫూలన్ దేవి పుణ్యానికి పోతే, వీరప్పన్ మనకెందుకని వారించాడంటా !

* స్వామివారికే సైకిల్ లేదంటే, పూజారి మోటార్ సైకిల్ కావాలన్నాడంట !

* గంగాబోండాలలాంటి నీళ్ళు !

* వడగళ్ళ లాంటి నీళ్ళు !

* పిల్లలు గారకాయలలాగున్నారు !

* గానుగరోలు లాంటి నడుము !

* చల్ది కంటే ఊరగాయి ఘనం ! 

* ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు !

* చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు !

* నిజం నిలకడమీద తేలుతుంది !

* నిజమాడితే నిష్టూరం !

* అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు !

* దభ్భుపోయినవాడు పాపాన్ని పోతాడు !

   

No comments:

Post a Comment

Post Top Ad