మీ ఎదుగుదల మీ చేతల్లోనే...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 13 July 2021

మీ ఎదుగుదల మీ చేతల్లోనే...!

 

* ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు దాన్ని పురుగు తినాలని చూస్తుంది. 

* దాన్నుంచి తప్పించుకొని మొక్కైనప్పుడు పక్షి తినాలని చూస్తుంది.

* దాన్నుంచి తప్పించుకొని చెట్టైనప్పుడు పశువు తినాలని చూస్తుంది.

* దాన్నుంచి తప్పించుకొని పెద్ద వృక్షమైనప్పుడు ఇవన్నీ దానినీడలోకి వస్తాయ్.

*మనిషి ఎదుగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అవరోధాలు సృష్టిస్తారు అవన్నీ దాటుకొని ముందుకు పోయినప్పుడు వాడు మావాడే అంటూ అందరూ వాడి పంచనే చేరుతారు.


No comments:

Post a Comment