సామెతలు...!

Telugu Lo Computer
0


* దండం దశగుణం భవేత్ !

* దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట !

* దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు !

* దాసుని తప్పు దండంతో సరి !

* దిక్కులేనివారికి దేవుడే దిక్కు !

* దిగితేనేగాని లోతు తెలియదు !

* దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు  !

* దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి !

* దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట !

* దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు !

* దురాశ దుఃఖానికి చేటు !

* దూరపుకొ౦డలు నునుపు !

* దెయ్యాలు వేదాలు వల్లించినట్లు !

* దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు !

* దొందూ దొందే !

* దొరికితే దొంగలు లేకుంటే దొరలు !

Post a Comment

0Comments

Post a Comment (0)