హాస్యనటుడు లక్ష్మీపతి

Telugu Lo Computer
0

 


లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించారు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న. అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు. లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించారు. ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)