భగ్గుమంటున్న ఇంధన ధరలు

Telugu Lo Computer
0


దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులపై ఇంధన ధరల భారం అధికంగా పడు తుంది. గతేడాది 80 రూపాయలకు లభించే పెట్రోల్ ఇప్పుడు 100 దాటడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 8 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. గురువారం పెట్రోల్, డీజిల్ పై మరోసారి రేటు పెంచారు. ఈరోజు ఎటువంటి పెంపు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.105.52గా ఉంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో రూ.107 రూపాయలు దాటింది. ఇక డీజిల్ ధర కూడా వందకు చేరువలో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాన నగరాల్లోని ఇంధన ధరలు :

ఢిల్లీలో, పెట్రోల్ ధర రూ. 101.54 ఉండగా డీజిల్ ధర రూ.89.87గా ఉంది.

ముంబై, పెట్రోల్ రూ.107.54, డీజిల్ 97.45

చెన్నై, పెట్రోల్ రూ. 102.23, డీజిల్ 94.39

హైదరాబాద్, పెట్రోల్ రూ.105.52, డీజిల్ రూ. 97.96


తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో : 

కరీంనగర్, పెట్రోల్.రూ 105.27, డీజిల్ రూ. 97.71

వరంగల్, పెట్రోల్.రూ 105.25, డీజిల్ రూ. 97.70

నిజామాబాద్, పెట్రోల్.రూ 107.40, డీజిల్ రూ. 99.70

విశాఖపట్నం, పెట్రోల్.రూ 106.95, డీజిల్ రూ. 98.85

విజయవాడ, పెట్రోల్.రూ 107.70, డీజిల్ రూ. 99.54

తిరుపతి, పెట్రోల్.రూ 107.82, డీజిల్ రూ. 99.65

గుంటూరు, పెట్రోల్.రూ 107.70, డీజిల్ రూ. 99.60

Post a Comment

0Comments

Post a Comment (0)