సామెతలు....!

Telugu Lo Computer
0

 

* తినగ తినగ వేము తియ్యగనుండు !

* తాతకు దగ్గులు నేర్పినట్టు !

* తాదూర సందు లేదు, మెడకో డోలు !

* తానా అంటే తందానా అన్నట్లు !

* తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి !

* తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు !

* తిండికి ముందు, తగాదాకు వెనుక ఉండాలి !

* తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట !

* తిట్టను పోరా గాడిదా అన్నట్టు !

* తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట !

* తినబోతూ రుచులు అడిగినట్లు !

* తిన్నింటి వాసాలు లెక్కేయటం !

* తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?

* తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి !

* తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...!

Post a Comment

0Comments

Post a Comment (0)