సామెతలు....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 5 July 2021

సామెతలు....!

 

* మూలకార్తెకు వరి మూల చేరుతుంది !

* అనురాధలో అడిగినంత పంట !

* అనురాధలో తడిస్తే మనోరోగాలు పోతాయి !

* అనురాధ కార్తెలో అనాథ కజ్జయినా ఈనుతుంది !

* ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి – ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె !

* ఆరుద్ర వానకు ఆముదములు పండు !

* ఆరుద్రలో తడిస్తే ఆడది మగవాడవుతాడు !

* ఆరుద్రలో వేసినా ఆరికా, ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే !

* ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నము పెట్టిన ఇంటికి సేగిలేదు !

*  ఆరుద్రలో అడ్డెడు చల్లితే పునాసకు పుట్టెడు పండుతుంది !

* చిత్తలో చిట్టెడు చల్లితే అడ్డెడు పండు !

* చిత్తలో చిల్లితే చిత్తుగా పండును ఉలవ !

* పుష్య మాసానికి కూసంత వేసంగి !

* పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లిందే మేలు !


No comments:

Post a Comment

Post Top Ad