సామెతలు....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 18 July 2021

సామెతలు....!

 


* ఏ ఎండకు ఆ గొడుగు !

* ఆకు వేసి నేలమీద వడ్డించినట్లు !

* అయ్యవారిని చేయబోతే కోతిబొమ్మ అయినట్లు సామెతలు !

* అత్త కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు ఏడ్చిందట !

* దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు !

* గతిలేనమ్మకు గంజే పానకం !

* అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు !

* ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు !

* గాజుల బేరం భోజనానికి సరి !

* కొత్తొక వింత పాతొక రోత !

* కాలం కలిసి రాకపోతే కర్రే పామై కరుస్తుంది !

* కలకాలపు దొంగ ఎదో ఒకనాడు దొరుకును !

* అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని !

* ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి !

* కుడుము చేతికిస్తే పండగ అనేవాడు !

No comments:

Post a Comment