కళ్లు చెదిరే క్యాచ్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 4 July 2021

కళ్లు చెదిరే క్యాచ్ !


ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బౌండరీ దగ్గర మంధాన డైవ్ చేస్తూ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా మహిళల క్రికెట్‌లో ఇలాంటి కళ్లు చెదిరే క్యాచ్‌లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ క్యాచ్ చూసిన మాజీ క్రికెటర్లతోపాటు ట్విటర్ యూజర్లు స్మృతి మంధానాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫ్లై స్మృతి ఫ్లై గర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌ అంటూ ఆస్ట్రేలియా మాజీ వుమెన్స్ క్రికెటర్ లీసా స్తాలేకర్ ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్‌లోనూ రాణించింది. 57 బంతుల్లో 49 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించింది.

No comments:

Post a Comment

Post Top Ad