ఎస్​ఎమ్​ఎస్ ల రద్దు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 31 July 2021

ఎస్​ఎమ్​ఎస్ ల రద్దు ?


అన్ని ప్రముఖ మొబైల్​ నెట్​వర్క్​లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్​ ప్లాన్లను రద్దు చేస్తూ యూజర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎయిర్​టెల్​ తన ఎంట్రీ లెవల్​ రూ. 49 ప్లాన్​ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్​ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్​, జియో సంస్థలు కూడా ఎంట్రీ లెవల్​ ప్లాన్ల కింద లభించే బెనిఫిట్స్​ తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. రూ. 100లోపు లభించే ప్లాన్లపై ఉచిత బండిల్​ ఎస్​ఎమ్​ఎస్​లను రద్దు చేసే ప్లాన్​లో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని టెలికాం ఆపరేటర్లు దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment