సులేఖ సిరా ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 15 July 2021

సులేఖ సిరా ...!

 

పేరు ఎందరు విని వుంటారు? కొన్ని చరిత్రలో ఙ్ఞాపకాలు మిగిలిపోతయి.

అలాంటిదే మన "సులెఖ అనగా మంచిదస్తూరీకి బాట."

ఇంతకీ ఇది ఫౌంటెన్ పెన్నులోని సిరాబుడ్డికథ ఇది.

స్వతంత్రానికి ముందు గాంధీగారి సలహా మేరకు1934లో శంకరాచార్య , నాని గోమైత్ర అన్నదమ్ములు సులేఖ పేరుతో సిరా (ఇంక్) తయారుజేసే ఫ్యాక్టరీ ప్రారంభించారు.

1939లో కొలకతాకి మార్చారు. స్వదేశీ ఇంక్ బాటిల్స్  ఏటా కోటి వరకు అమ్ముడైయ్యేవి.

1988లో అనేక రాజకీయ, మీడియా వత్తిడుల, బాల్ పాయింట్ లు, రీఫిల్స్  రాకతో కంపెనీ ఆపేశారు.

ఎందరో రచయితలు కలల కలం సిరా.సత్యజిత్ రే సినిమాలలోకనిపించె సీనులు ఎందరికో మధురమైన ఙ్ఞాపకాలు.

2006లో సిరా ప్రేమికుల , సోషల్ మీడియా గ్రూపుల ప్రోత్సాహంతో సులేఖ మరల అవతరించింది అంటారు కౌసిక్ మైత్రేయ.

ఎరుపు గ్లోబల్ వామింగుకి, క్లీన్ ఎనర్జీకి బ్లూ, బ్లాక్ , గ్రీన్ , రంగుల్లో అన్ని అవసరాలకు తయారవుతున్నది.

చీకటినుండి వెలుగులోకి, చెడు నుండి మంచికి స్వాధీనతకి బాటలు వేస్తుంది సులేఖ అంటారు కౌసిక్ మైత్రేయ.

  పూర్వాపరాలకు వారధి ఈ సులేఖ.

No comments:

Post a Comment