సాధన వలన సాధ్యమే !

Telugu Lo Computer
0

 


మీకు ఎవరిమీదైనా కోపం వస్తే గొంతు చించుకొని అరిచేముందు 100 నుంచి 1 దాకా కౌంట్డౌన్ చేయండి.
మీమీద ఎవరికన్నా కోపం వచ్చి అరుస్తూంటే 200 నుంచి 1 దాకా కౌంట్డౌన్ చేయండి.
బైటికి కాదు. మనస్సులోనే!
లోపాయకారి విషయం ఏమిటంటే పై రెండు పరిస్థితుల్లో ఈ సలహా గుర్తుకురాదు

Post a Comment

0Comments

Post a Comment (0)