దిలీప్‌ కుమార్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


బాలీవుడ్ సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతనెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ వార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధానితోపాటు పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)