జులై 21వరకూ వర్షాలు

Telugu Lo Computer
0


జులై 21వ తేదీ వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదని వాతావరణ శాఖ అంటోంది.  చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలంది. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మధ్య మహారాష్ట్రలోని ప్రాంతాలైన కొంకణ్, గోవా, ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)