సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 25 June 2021

సామెతలు ....!


* బతికి ఉంటే బలుసాకు తినవచ్చు !

* నవ్వు నాలుగు విధాలా చేటు ! 

* నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు !

* నిదానమే ప్రధానము !

* నిజం నిప్పు లాంటిది !

* నిమ్మకు నీరెత్తినట్లు !

* నిండు కుండ తొణకదు !

* నిప్పు ముట్టనిదే చేయి కాలదు !

* నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు !

* ఆరు నెల్లు  సావాసం చేస్తే వారు వీరు అవుతారట ! 

* ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు !

* ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు !

* ఊరు మొహం గోడలు చెపుతాయి !

* పాము కాళ్ళు పామునకెరుక !

* పానకంలో పుడకలా !

No comments:

Post a Comment

Post Top Ad