సామెతలు ....!

Telugu Lo Computer
0

 




* క్షీరాబ్ది లంకలో జేరినప్పటికైన, కొంగ తిండికి నత్తగుల్లలేను !

* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు !

* క్షేమంగా వెళ్లి  లాభంగా రా  !

* అటునుండి నరుక్కు రా !

* అప్పిచ్చువాడు వైద్యుడు !

* ఆయనే ఉంటే మంగలెందుకు !

* ఎద్దు ఈనిందటే, దూడను గాట కట్టెయ్యమన్నాడంట !

* చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు !

* దూరపు కొండలు నునుపు !

* పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు !

* శతాపరాధములకు సహస్ర దండనలు !

* శనిపడితే ఏడేళ్ళు - నేను పడితే పధ్నాలుగేళ్ళు !

* శనిపీనుగు ఒంటరిగా పోదు !

* శని విరగడయితే చాలు అన్నట్లు !

1



إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)