చేతి పంపు కొట్టి నీరు తాగిన గజరాజు !

Telugu Lo Computer
0

 

మహారాష్ట్రలోని గడ్చిరోలి కమలాపూర్ ఏనుగుల శిక్షణా శిబిరంలోని ఏనుగు దాహం తీర్చుకోవడం కోసం చేతి పంపు దగ్గరకు వచ్చి తొండతో చేతి పంపు కొట్టి.. నీరు తాగి తన దాహం తీర్చుకుంది. ఏనుగులు  దాహం తీర్చుకోవడం కోసం దగ్గరలోనే పెద్ద సరస్సు ఉందని అటవీ అధికారి తెలిపారు.  చేతి పంపు కొట్టడం నేర్చుకున్న రూపా అనే ఈ ఏనుగు కొన్నిసార్లు ఇలా చేసి నీళ్లు తాగుతుందని వివరించారు. వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)