సామెతలు...!! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

Tuesday, 15 June 2021

సామెతలు...!!

* గజం మిథ్య – పలాయనం మిథ్య  !

* కంచం నిండా తిని, మంచానికి అడ్డంగా పడుకున్నట్లు !

* కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందట !

* కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే !

* కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది !

* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు !

* క్షణమొక యుగంలా !

* క్షామానికి జొన్న – వర్షానికి వరి పండుతాయి !

* క్షేత్రమెరిగి విత్తనం వేయాలి !

* క్షేమం కోరితే క్షామం వుండదు !

* క్షేమ సమాచారాలడిగినట్లు !

* క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చెయ్యాలి !

* క్షేమంగా వెళ్లి  లాభంగా రా !

* గంగలో మునిగినా కాకి హంస కాదు !

* గంజాయి తోటలో తులసి మొక్క !No comments:

Post a Comment

Post Top Ad