సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 23 June 2021

సామెతలు...!

 

* కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు !

* కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు !

* కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా !

* కూటికి పేదైతే గుణానికి పేదా !

* కొరివితో తల గోక్కున్నట్లే !

* కొత్తొక వింత పాతొక రోత !

* కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట !

* కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు !

* కృషితో నాస్తి దుర్భిక్షం !

* కుడుము చేతికిస్తే పండగ అనేవాడు !

* కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు !

* ఉన్న లోభి కంటే లేని దాత నయం !

* లోగుట్టు పెరుమాళ్ళకెరుక !

* మెరిసేదంతా బంగారం కాదు !

* మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో !

No comments:

Post a Comment

Post Top Ad