అరుదైన చిత్రం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 23 June 2021

అరుదైన చిత్రం !


1974 అమెరికాలో అక్కినేని గారు బై పాస్ సర్జరీ చేయుంచుకుని తిరిగి వచ్చినపుడు అలనాటి హీరోయిన్స్ 5-1-1975న మద్రాస్ లోని తాజ్ కొరమండల్ హోటల్ లో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించినారు. ప్రపంచ వైద్య చరిత్రలో బై పాస్ సర్జరీ జరిగిన వ్యక్తి 40 ఏళ్ళు (1974-2014) జీవించడం అనేది రికార్డ్... బహుశా అక్కినేని గారు మొదటి వ్యక్తి అయ్యివుండవచ్చును. ఇది వారి క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి, ఆరోగ్యం విషయంలో ఆయన తీసుకునే శ్రద్దకి నిదర్శనం.

No comments:

Post a Comment

Post Top Ad