నేటి మానవ జీవనం..!

Telugu Lo Computer
0

 




చచ్చాక శవంగా మారే శరీరం....

ఎవరికీ కనబడని ఆత్మ....

మట్టిలో కలిసే మాంసం ముద్ద...!!!


కాయంలో ప్రాణం పోయాక....

ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని బంధాలు...!!!

దీని కోసం అబద్ధాలు...మోసాలు...

నీతి-నియమాలు... వదిలేయడం....పగలు-ప్రతీకారాలు...!!!


సాటివారిని మానసికంగా హింసించి...

పైశాచిక ఆనందం పొందటం...

ఇదీ..నేటి మానవ జీవనం...!!!
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)