సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 18 June 2021

సామెతలు...!
* యాదవకులంలో ముసలం పుట్టినట్లు !

* భాషలు వేరైనా భావమొక్కటే !

* యతిమతం మొగుడికి ఎత్తుబారపు పెళ్ళాం !

* యదార్థవాదీ లోక విరోధీ !

* యథా పతీ తథా సతీ అన్నట్లు !:

* యెద్దు పుండు కాకికి ముద్దు !

* ఎక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు !

* యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు !

* రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?

* రంకు సాగితే పెళ్ళెందుకు?

* రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?

* రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు !

* రత్నాలన్నీ ఒకచోట – రాళ్ళన్నీ మరొకచోట !

* రవిక సవరిస్తూ కోకముడి విప్పినట్లు !

* లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు !

No comments:

Post a Comment

Post Top Ad