సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 24 June 2021

సామెతలు ...!

 

* ముల్లును ముల్లుతోనే తీయాలి !

* నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది !

* మనిషి మర్మము.. మాను చేవ... బయటకు తెలియవు !

* మనిషికి మాటే అలంకారం !

* మనిషికొక మాట గొడ్డుకో  దెబ్బ !

* మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు !

* మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా !

* మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట !

* మోసేవానికి తెలుసు కావడి బరువు !

* వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి !

* ముందర కాళ్ళకి బంధాలు !

* ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి !

* ముంజేతి కంకణముకు అద్దము యెందుకు !

* నడమంత్రపు సిరి నరాల మీద పుండు !

* నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా !

No comments:

Post a Comment

Post Top Ad