సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 19 June 2021

సామెతలు ...!


* వంటిల్లు కుందేలు చొచ్చినట్లు !

* వంకరో టింకరో వయసే చక్కన !

* వంకాయలు కోస్తున్నారా ఇంత సేపు !

* వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట !

* వంగలేక మంగళవారం అన్నాడంట !

* వంటి మీద ఈగను కూడ వాలనీయను !

* వండని అన్నం – వడకని బట్ట !

* వండలేనమ్మకు వగపులు మెండు – తేలేనమ్మకు తిండి మెండు !

* వండాలేదు, వార్చాలేదు – ముక్కున మసెక్కడిది అన్నట్లు !

* ఉట్టి కి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిదట !

* మా తాతలు నేతులు తాగారు.మా మూతులు వాసన చూడండి !

* అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది !

* శాస్త్రం చెన్నప్ప నేల గురువప్పా !

* కుసే గాడిద వచ్చి మెసే గాడిదను చెడగొట్టిందంట !

* చేతకాని మొగుడిని లేపినా తంటా లేపకపోయినా తంటా !


No comments:

Post a Comment

Post Top Ad