స్మార్ట్ సిటీ అవార్డ్స్ : తిరుపతికి ఐదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 25 June 2021

స్మార్ట్ సిటీ అవార్డ్స్ : తిరుపతికి ఐదు


తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించగా.. దేశంలో ఇండోర్‌, సూరత్‌ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతే. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్‌ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్‌ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్‌ ఎన్విరాన్మెంట్‌ విభాగంలో మూడో స్థానం దక్కింది.

No comments:

Post a Comment

Post Top Ad