తెలంగాణలో రేపు భారీ వర్షాలు

Telugu Lo Computer
0


తెలంగాణలో రేపు  అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున  ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అలాగే, పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే, రేపు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)