కిలో మామిడి 2 లక్షలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 9 June 2021

కిలో మామిడి 2 లక్షలు

 

జపాన్ లో ఎక్కువగా పండించే టాయో నో టాంగామ్ అనే మామిడి రకాన్ని మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కి చెందిన సంకల్ప్, రాణి పరిహార్ దంపతులు సాగు చేస్తున్నారు. ఈ మామిడి  పండ్లకి రికార్డ్ స్థాయిలో కిలోకి సుమారు రెండు లక్షల వరకు ధర పలుకుతుంది. ఒక్కొక్క చెట్టుకు 20 కాయలు దాకా కాస్తాయని, పండ్లు కూడా రుచికరంగా ఉంటాయని ఆ దంపతులు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Top Ad