సామెతలు..... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 14 May 2021

సామెతలు.....

 

* మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు 


* కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిదే చేయాలి


* పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా


* పాముకు పాలు పోసినా విషం చిమ్మక మానదు


* పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుంటుంది

* నువ్వు నందంటే నంది,పందంటే పంది.


* కనకపు సింహాసనం మీద కూర్చో బెట్టినా వెనకటి గుణం మానునా!


* సింహానికి సింహభాగం అందాల్సిందే.


* ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే.


* ఏనుగు వెళ్తుంటే కుక్కలుమొరుగుతాయి

No comments:

Post a Comment

Post Top Ad