కరోనా - కంటిచూపు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 9 May 2021

కరోనా - కంటిచూపు

 


కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైసెస్) వైరస్ తో కంటిచూపు కోల్పోతున్నవారు పెరిగిపోతున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో ఈ కేసులు అధికంగా బయటపడుతున్నాయి. సూరత్ లోని ఒక ఆసుపత్రి లో 50 మంది చేరినట్లు, ఇంకో 60 మంది చికిత్స కోసం ఎదురు చూస్తునట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. దీని చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడుకున్నదని తెలుస్తున్నది. 

మహారాష్ట్రలో ఈ ఇన్ఫెక్షన్ సోకినా వారిలో 8 మందికి కంటి చూపు పోయినట్లు ఆ రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టర్ చెప్పారు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసినట్లు తెలియజేశారు. 

No comments:

Post a Comment

Post Top Ad