కోవిషీల్డ్ రెండో డోసు......

Telugu Lo Computer
0

 


కోవిషీల్డ్ రెండు డోసు మధ్య గ్యాప్ ని 12-16 వారాలపాటు పెంచింది. పొడిగింపు నిర్ణయం ప్రకారం గడువు పూర్తి కానీ వారిని వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తిప్పిపంపుతున్నారు. దేనితో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది. రెండో డోస్ కోసం ఇదివరకే అపాయింట్మెంట్ తీసుకున్నావారు వెళ్లి డోస్ వేయించుకోవచ్చని, కోవిన్ పోర్టల్ లో రద్దు చేయలేదని తెలిపింది. కొత్తగా రెండో డోస్ కోసం అపాయింట్మెంట్ తీసుకునే వారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)