నేల ఎక్కువ ఉండేలా చూడండి!

Telugu Lo Computer
0

 

మిత్రులూ ఇళ్ళల్లో ఆవరణలో సిమెంటు చేయించకుండ నేల ఎక్కువ ఉండేలా చూడండి.
భూమి తొందరగా చల్లబడుతుంది.
దానితో వాతావరణం చాల ఆహ్లాదంగా మారుతుంది.
పూలమొక్కలు గడ్డి పెంచండి.

ఉప్ణోగ్రతలు అదుపులో వుంటయి. వాననీరు, వాడకంనీరు బయటకు పోకుండా ఆవరణలోనే ఇంకేలా ఏర్పాటుచేయండి. ఇంకుడుగుంతలు తవ్వించి వుంచితే వర్షపునీరుని కాపాడుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)