తస్మాత్ జాగ్రత్త !

Telugu Lo Computer
0


దగ్గినప్పుడు, పాడినప్పుడు, మాట్లాడినప్పుడు 6 అడుగుల వరకు వ్యాప్తి చెందుతుంది. తుమ్మినప్పుడు మాత్రం 18 అడుగుల వరకు వ్యాప్తి చెందుతుంది. తలుపుని, కిటికీలు ఎప్పుడు తెరిచి ఉండటం వలన   గాలి వలన వైరస్ బయటకు వెళ్ళిపోతుంది. 


తలుపులు మూసివున్న గది, హాలులో ఈ  వైరస్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో  వైరస్ మూడు గంటలపాటు వుండే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఎంత మోతాదులో  వైరస్  వెలువడుతుందో, అందులో సగం తొలి గంటలో గాలి నుండి నేలకు జారుతుంది. మిగతా సగం నేలపై పడటానికి రెండు గంటల సమయం పడుతుంది. అందుకే తెలుపుతూ, కిటికీలు తెరిచి ఉంచితే మంచిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)