కరోనా థర్డ్ వేవ్ మరింత భయానకం

Telugu Lo Computer
0


 కరోనా సెకండ్ వేవ్‌ రోజు వారి 4 లక్షల కేసులతో విలవిల్లాడుతుంది. దానికి తోడు మరణాలు విపరీతంగా   పెరుగుతున్నాయి.  ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. మందులు దొరక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి దయనీయ స్థితిలో మూడో వేవ్ వార్త కలవరపెడుతుంది. 

సెకండ్ వేవ్‌తోనే  అల్లాడిపోతున్నాము. ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్నారు. మందులు దొరక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి దయనీయ  పెరుగుతున్న కేసులు, మరణాలతో విలవిల్లాడిపోతోంది. ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. మందులు దొరక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి దయనీయ స్థితిలో మూడో వేవ్ వార్త మరింత కలవరపెడుతుంది. మూడో వేవ్  ముప్పు పొంచి ఉందని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. థర్డ్ వేవ్ మరింత భయంకరంగా ఉండబోతుందని అది  హెచ్చరించింది. ఇది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేమని.. కానీ వస్తే మాత్రం పరిస్థితులు ఇప్పటి కంటే మరింత దారుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.

మూడో వేవ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని రాష్ట్రాలు దానిని  ఎదురుక్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. బ్రతుకు భరోశా లేకుండా పోయిందని జనాలు గగ్గోలు పెడుతున్నారు. 

 భారత దేశంలో లాక్ డౌన్  పెడితేనే ఈ సమస్యను ఎదురుక్కోగలరని, ఉదాహరణలతో సహా ప్రపంచ నాయకులూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు సలహా ఇస్తున్నారు. ఈ  సలహాను పాటించి దానిని కట్టడిచేయాలి. అలాగే మూడో వేవ్ ను ఎదురుకొనేందుకు దేశాన్ని సన్నద్ధం చేయాలి. 


 మనదేశానికి మరో ముప్పు పొంచి ఉందని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా థర్డ్ వేవ్ మరింత భయంకరంగా ఉండబోతుందని హెచ్చరించింది. ఇది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేమని.. కానీ వస్తే మాత్రం పరిస్థితులు ఇప్పటి కంటే మరింత దారుణంగా ఉంటాయని స్పష్టం చేసింది. కొత్త రకం వైరస్ వేరియెంట్లు విజృంభిస్తాయని.. ఇప్పుడున్న వాటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే.విజయ రాఘవన్ తెలిపారు 

Post a Comment

0Comments

Post a Comment (0)