బ్లాక్ ఫంగస్ పాతదే!

Telugu Lo Computer
0


బ్లాక్ ఫంగస్ వైరస్ అనేది పాత వైరాసే. దీనిని మ్యూకోర్మైసెస్ గా పిలుస్తారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారితోపాటు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇది సోకుతుంది. 

మ్యూకోర్మైసెస్ గా పిలిచే ఈ ఫంగస్ సోకితే రోగి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి వాతావరణంలో సహజంగానే ఉంటాయి. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంది. ఇది సోకినవారి అవయవాలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. స్టెరాయిడ్స్ వినియోగించినవారికి ఎక్కువ సోకే అవకాశం ఉన్నది. ఐసీయూలో చికిత్స పొందిన వారిలో, అవయవ మార్పిడి జరిగిన వారికి కూడా సోకే ప్రమాదం ఉన్నది. 

Post a Comment

0Comments

Post a Comment (0)