రావి చెట్టు కిందే మకాం

Telugu Lo Computer
0

 

రావి చెట్టు ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రావిచెట్టు శ్వాసకోశ సమస్యలను నివారించే దివ్యౌషధంగా పేరుంది.  పురాతన, బౌద్ధ కాలం నుంచే ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా, వైద్య పరంగా ఎంతో విశిష్టత ఉంది. రావి చెట్టు కింద కూర్చుంటే ఆక్సిజన్‌ కొరత సమస్యలు రావని వారి జనాల నమ్మకం. 

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని నౌబరీ గ్రామస్తులు రావి చెట్టు కింద మకాం వేశారు. ఉదయం, సాయంత్రం ఈ  చెట్టు కిందే యోగాలు  చేస్తున్నారు. కొంత మంది ఏకంగా అక్కడే ఆవాసాలు ఏర్పరుచుకుంటు న్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సమస్యలు రాకూడదని రావి చెట్టు నీడనే సేద తీరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)