ఆరోగ్య సూత్రాలు....

Telugu Lo Computer
0

 

👉 గంటకోసారి వెల్లుల్లి వాసన పీలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

👉 తనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం           లభిస్తుంది.

👉 వడి నీటిలో పసుపు కలిపి ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది.

👉 తులసి ఆకులను వేడి నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని పుక్కిలిస్తే జలుబు సమస్య దూరమవుతోంది.

👉 తులసి, మిరియాలతో కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది

Post a Comment

0Comments

Post a Comment (0)