స్పుత్నిక్ టీకా

Telugu Lo Computer
0


స్పుత్నిక్ వ్యాక్సిన్ సాఫ్ట్ లాంచ్ ని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఈరోజు ఆవిష్కరించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్  సిబ్బంది అశోక్ కు మొదటి డోస్  వేసి వ్యాక్సిన్ డ్రైవ్ ను మొదలుపెట్టారు. 

ఈ వ్యాక్సిన్ కు ఎక్కువ డిమాండ్ ఉన్నదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్  సిఇఓ చెప్పారు. మొదటి డోస్ కు ఈరోజు ట్రయిల్ రన్ ప్రారంభమైందని, ఇందులో భాగంగా 50 వేల మందికి టీకాలు ఇవ్వనున్నట్లు వివరించారు. 63 దేశాలలో ఈ టీకాకు ఆమోదం లభించిందని చెప్పారు. భారత్ లో తయారీ, పంపిణీ కి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టుమెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)