సామెతలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 25 May 2021

సామెతలు!

 

* కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు 

* పిండి కొద్ది రొట్టె

* ఇంట గెలిచి రచ్చ గెలువు 

* ఏ ఎండకు ఆ గొడుగు 

* పెద్దల మాట చద్దెన్నపు మూట 

* ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

* పోరు నష్టం పొందు లాభం 

*కంచు మ్రోగునట్లు కనకంబు  మ్రోగునా 

* అప్పు చేసి పప్పు కూడు 

* కాకి పిల్ల కాకి కి ముద్దు 

* శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు 

* పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు 

* కోటి విద్యలు కూటి కొరకే 

* మేకవన్నె పులి 

* రాజుల సొమ్ము రాళ్లపాలు

No comments:

Post a Comment

Post Top Ad